Mowgli: ''మౌగ్లీ" మూవీ పూజ కార్యక్రమం..! 4 d ago
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించనున్న "మౌగ్లీ" మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమం డిసెంబర్ 19న చేయనున్నట్లు మేకర్లు ప్రకటించారు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. కాల భైరవ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ 2025 లో విడుదల కానుంది.